ఆరిలోవ గ్రేటర్ వార్త న్యూస్ : గత పదేళ్లుగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ వైసీపీ నాయకులు, జి.వి.యం.సి. 2వ వార్డు (పాత) ప్రస్తుత 11వ వార్డుకు చెందిన వైసీపీ అభ్యర్థి గోలగాని శ్రీనివాస్ సతీమణి గోలగాని హరి వెంకట కుమారి విజయం తథ్యమని 11వ వార్డు ప్రజలు చెప్పుకుంటున్నారు. గోలగాని శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ పార్టీ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమైన సంగతి అందరికి తెలిసిందే. వార్డులో ఏ కార్యక్రమం చేపట్టినా తాను పాల్గొంటూ ప్రజల్లో మంచి సత్సంభాలు కలిగిన శ్రీనివాస్ సతీమణి కుమారి విజయం దాదాపు ఖాయమని ప్రజలు అనుకోవడం హర్షణీయం.
11వ వార్డులో గోలగాని శ్రీనివాస్ “హరివెంకట కుమారి' విజయం తథ్యం
• BETHA SRINIVASA RAO