కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం వలన పేద మధ్యతరగతి కుటుంబాలు పస్తులు ఉండకూడదనే కారణంతో 120 కుటుంబాలకు ఐదు కేజీల బియ్యం కేజీ నూనె అర కేజీ సేమియా గోధుమపిండి పంపిణీ కార్యక్రమం
13వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోవగాపు సుశీల సుధాకర్ గారు పంపిణీ చేశారు
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం వలన పేద మధ్యతరగతి కుటుంబాలు 120 కుటుంబాలకు ఐదు కేజీల బియ్యం కేజీ నూనె అర కేజీ సేమియా గోధుమపిండి పంపిణీ 13వ వార్డు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోవగాపు సుశీల సుధాకర్ గారు