కరోనా బాధితుల కోసం లక్ష రూపాయల సహాయాన్ని మాజీ కార్పొరేటర్ 13వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోవగాపు సుశీలసుధాకర్

కరోనా బాధితుల కోసం లక్ష రూపాయల సహాయాన్ని మాజీ కార్పొరేటర్ 13వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోవగాపు సుశీలసుధాకర్ ప్రకటించారు ఈ నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపమని కోరుతూ చెక్కును జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు ఆదివారం అందజేశారు